Tuesday, 15 March 2011

పొగడ్తలు




నాకో స్నేహితురాలు ఉంది... ఆమెకు నేనేమి చేసిన గొప్ప విషయం లాగా కనబడుతుంది.. ప్రతి దానికి పొగుడుతుంది.. కానీ అది ఆమెకు పొగడ్తలాగా ఉండదు.. అందుకే ఆమెను నేను భజన సంఘం అని అంటూ ఉంటాను..నిజం చెప్పాలంటే నాకు పొగడ్తలు అస్సలు గిట్టవు.. నాదేదో సూపర్ బ్రెయిన్ అని తను అనుకొంటూ ఉంటుంది....హలో శ్రీకాంతీ (త్) ఇది నీ కోసమే...



1 comment:

Anonymous said...

నిజాలని పొగడ్తలనుకునే వారికి ఏం చెప్తాం..? నాకు మా అమ్మ నాన్నా పెట్టిన పేరు శ్రీకాంతి కాదు..