Wednesday 2 March 2011

స్నేహం





స్నేహ బంధం ఎంత మధురము...అన్నాడొక సినిమా కవి ...నిజమే సుమా!! సృష్టిలో తీయనిది స్నేహమే కదా ..అది ఇద్దరు వ్యక్తుల (అడ/ మగ ఎవరైనా కావచ్చు ) మధ్య ఉండే అనుబంధం ...ఆ స్నేహం కలకాలం నిలబడాలంటే అది ఆ వ్యక్తుల అభిరుచి మీద ఆధారపడి వుంటుంది .. మామూలుగా మనకు చాలా మంది స్నేహితులు వుంటారు .. కానీ అందరితో మన భావాలను పంచుకోలేము..ఎందుకంటే ఈ రోజుల్లో స్నేహం అనే పదానికి అర్ధం మారిపోయింది.. అంతా స్వార్ధంతో కూడిన స్నేహం..అందుకే మంచి స్నేహితులను ఒకరినో ఇద్దరినో ఎంచుకొంటాం ..కనుక మై డియర్ ఫ్రెండ్స్ స్నేహానికి స్వార్ధాన్ని కలపకండి .. మంచి స్నేహితుల్లా వుండండి...డబ్బుతో నిజమైన స్నేహాన్ని కొనలేము...అల్ ది బెస్ట్  మై డియర్ ఫ్రెండ్స్ ...




No comments: