Friday 18 March 2011

కుదిరితే కప్పు కాఫీ



ఈ మధ్య సినిమా చూడాలనిపించి కాఫీ అంటున్నాడు కదా... కాఫీ లాంటి మంచి సినిమా ఏమో అని "కుదిరితే కప్ కాఫీ" సినిమా వెళ్లాను.. వెళ్ళాక తెలిసింది నా రోగం కుదిరిందని..




అందమయిన కాఫీ తోటలు...కూర్గ్ లొకేషన్  మాత్రం చాల బాగున్నాయ్...కానీ సినిమా మాత్రం బ్లాక్ కాఫీ తగినంత చేదుగా ఉంది.



1 comment:

ప్రణీత స్వాతి said...

ఫోటోలు బాగున్నాయ్.